Tuesday, November 18, 2008

నా బ్లాగ్ లో మార్పులు

అందరికి నమస్కారములు . నా బ్లాగు లో మార్పూ గమనించారా .

5 comments:

Anonymous said...

నేను మీ బ్లాగుని తఱచుగా చదవను. అయితే ఇది బ్లాగరువాడి పాచి టెంప్లేట్లలో ఒకటని మాత్రం చెప్పగలను. మీకు మంచి మంచి ఆకర్షణీయమైన టెంప్లేట్లు కావాలంటే http://finalsense.com లోకి వెళ్ళి చూడండి. వాటిల్లో మీకు నచ్చింది ఎంచుకొని దాని Code మీ బ్లాగులో పెట్టండి. Layout-->Edit html పుటల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న code చెఱిపేసి కొత్త code పెట్టి save settings అనాలి. ఈ సందర్భంగా Classic Templates ని మాత్రం ఎంచుకోవద్దు.

మీరు ఇప్పటికే టెకీ అయితే మీకు సలహాలివ్వబూనుకున్న నా దుస్సాహసాన్ని మన్నించండి. నేను ఆ రంగం వాణ్ణి కాను.

Burri said...

తాడేపల్లి గారు, మీకు అసలు మొహవాటం లేదు సుమా! నేనూ కూడా మొదటి నుంచి ఇదే టెంప్లేట్ల, మార్చితే ఎక్కడ పాత టపాలు పోతాయి అని భయపడి అలాగే ఉంచాను. ఇప్పుడు మీ వాఖ్యలకు విలువ ఇచ్చి తర్వలో మార్పులు చేయాలి మరి.

రావు గారు మీరు కొంచెం వాఖ్యలకు word verification తీయవచ్చు కదా!

మరమరాలు

మగవాడు - magavaadu.wordpress.com said...

తాలబాసు గారి వ్యాఖ్య నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. "పాచి" టెంప్లేట్ బాగుంది, ఈ పద ప్రయోగం, తా ల బాసు గారు. :)

Unknown said...

రావుగారూ
నా కామెంటు చూసే ఉంటారనుకుంటున్నాను.
about myself తాలూకూ సీత గారెవరో తెలియలేదు.word verification దయచేసి తీసివేయగలరు.

Anonymous said...

రఘునాథరెడ్డిగారూ ! మూసలు మారిస్తే టపాలు పోవు గానీ, బ్లాగు మార్జిన్ లలో మీరు పెట్టుకొన్న లంకెలూ, గ్యాడ్జెట్లూ, విడ్జెట్లూ పోతాయి. మూస మార్చాక వాటిని తీరిగ్గా మళ్ళీ బ్లాగులోకి లోడ్ చేసుకోవాల్సి వస్తుంది.